రాఘవం కరుణాకరం భయనాశనం దురితాపహం
మాధవం మధుసూదనం పురుషోత్తమం పరమేశ్వరం |రాఘవం|
బాలకం భవతారకం జయభావుకం రిపుమారకం
త్వాంభజే జగదీశ్వరం నరరూపిణం రఘునందనం |రాఘవం|
చిత్కళం చిరంజీవినం వనమాలినం వరదున్ముఖం |రాఘవం|
శాంతితం శివసంపదం శరధారిణం జయశాలినం
త్వాం భజే జగదీశ్వరం నర రూపిణం రఘునందనం |రాఘవం|
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి