2, మార్చి 2011, బుధవారం

శివస్తోత్రాలు మహాశివరాత్రి సందర్భంగా

నా బ్లాగ్ లో ఇదివరకు ప్రచురించిన కొన్ని శివస్తోత్రాలు మహాశివరాత్రి సందర్భంగా. వందే శివం శంకరం!!

   

పతికి మంగళ హారతిరే - త్యాగరాజస్వామి కృతి

పతికి మంగళ హారతిరే భామలార నేడు సాకేత మతికి సొంపు కలుగ జేయు సద్గుణ తతికి మానవతి సీతా కామాది రిపు విదారికి హరికి సామాది నిగమచారికి సూర్య సోమాక...