18, నవంబర్ 2011, శుక్రవారం

శ్రీ పోతన భాగవత మధురిమలు - అమ్మ కోసం

అమ్మకు పోతన భాగవతం పద్యాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాలశిక్షతో పాటు నేర్చుకున్న ఈ పద్యాలు అమ్మ ముఖంలో ఆనందాన్ని, తృప్తిని నింపేది. నిద్రలో లేపి అడిగినా కూడా అమ్మ ఈ పద్యాలు సరైన ఉచ్చారణతో ఉత్సాహంగా చెప్పేది. అమ్మ ఆత్మ శాంతికోసం పోతన భాగవతంలోని కొన్ని పద్యాలు ధారావాహికంగా. మూలం గీతా ప్రెస్సు వారి శ్రీ పోతన భాగవత మధురిమలు.

1 కామెంట్‌:

  1. మీ అమ్మగారి పట్ల వాత్సల్యం శ్లాఘనీయం. మా ప్రోత్సాహం ఆదరణా మీకెప్పుడూ ఉంటాయి. పోతన వారి ఆ కమ్మటి పద్యాలని అందించండి. ఆ మధురిమల ఆశ్వాదించడానికి మేం సిద్ధం

    రిప్లయితొలగించండి