23, నవంబర్ 2011, బుధవారం

సత్య సాయి మొట్ట మొదటి భజన - మానస భజరే గురుచరణం


మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ శివాయ నమ ఓం
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం
ఓంకారం బాబా ఓంకారం బాబా ఓంకారం బాబా ఓం నమో బాబా
మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం
గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై
గురు మహారాజ్ గురు జై జై సాయినాథ సద్గురు జై జై
మానస భజరే గురుచరణం దుస్తర భవసాగర తరణం

ఈ భజన భగవాన్ సత్య సాయి బాబా గళంలో

1 కామెంట్‌: