అమ్మకు పోతన భాగవతం పద్యాలు అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు బాలశిక్షతో పాటు నేర్చుకున్న ఈ పద్యాలు అమ్మ ముఖంలో ఆనందాన్ని, తృప్తిని నింపేది. నిద్రలో లేపి అడిగినా కూడా అమ్మ ఈ పద్యాలు సరైన ఉచ్చారణతో ఉత్సాహంగా చెప్పేది. అమ్మ ఆత్మ శాంతికోసం పోతన భాగవతంలోని కొన్ని పద్యాలు ధారావాహికంగా. మూలం గీతా ప్రెస్సు వారి శ్రీ పోతన భాగవత మధురిమలు.
మీ అమ్మగారి పట్ల వాత్సల్యం శ్లాఘనీయం. మా ప్రోత్సాహం ఆదరణా మీకెప్పుడూ ఉంటాయి. పోతన వారి ఆ కమ్మటి పద్యాలని అందించండి. ఆ మధురిమల ఆశ్వాదించడానికి మేం సిద్ధం
రిప్లయితొలగించండి