కంప్యూటర్ ముందు కూర్చుని ఎక్కువసేపు పని చేసే ఎవ్వరికైనా మెడకు, నడుముకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మెడ నొప్పి (స్పాన్దిలైటిస్) ఇందులో అతి సాధారణం. దీనికి కారణం సరైన కూర్చునే విధానము, కంప్యూటర్ని చూసే విధానము లేక. ఆ విధానాల గురించి మీ ఎర్గానమిస్ట్ ను సంప్రదించండి. ఇక, మెడ నొప్పి ఉన్నవాళ్లకు, ఆ నొప్పి మరియు దానికి సంబంధించిన ఇతర దుష్ప్రభావాలను పూర్తిగా అరికట్టటానికి ఈ ఆసనాలు 100 % పని చేస్తాయి. దీనికి ఉదాహరణ నేనే. రెండు నెలల క్రితం విపరీతమైన మెడనొప్పి, తలనొప్పితో బాధపడ్డాను. అప్పుడు మంతెన సత్యనారాయణ గారి రోగాలు-ఆసనాలు పుస్తకం చదివి ఈ ఆసనాలు నేర్చుకున్నాను. ఈరోజు నాకు పూర్తిగా ఆ మెడనొప్పి చాయలు లేవు. వీటిని ఇదే వరసలో, గురువు దగ్గర నేర్చుకొని మీ మెడ నొప్పిని పోగొట్టుకోండి.
- మత్స్యాసనం
- ఉష్ట్రాసనం
- సర్పాసనం
- భుజంగాసనం
- ధనురాసనం
మత్స్యాసనం |
ఉష్ట్రాసనం |
సర్పాసనం |
భుజంగాసనం |
ధనురాసనం |
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి