నా పరిచయం ఇది:
నేను అక్కిరాజు వారింట రామారావు, సరస్వతి దంపతులకు హైదరాబాద్ మహా పట్టణంలో 1971 జూలై 8న పుట్టాను. నాకు ఒక అక్క (పద్మ), అన్న (వెంకటరమణ). అన్న, వాడి కుటుంబం ఏడేళ్ళ క్రితం ఒక రైలు దుర్ఘటనలో ఈ లోకం విడిచారు. అక్క, కుటుంబం అమెరికా లో fremont లో ఉంటారు. నా బాల్యం, విద్యాభ్యాసం నిజామాబాదు పట్టణంలో, హైదరాబాద్ లో గడిచింది. మొదటి ఉద్యోగం బెంగుళూరు పట్టణంలో, తర్వాత అమెరికాలో, 2003 నుంచి ఇప్పటి వరకు ఇక్కడ మళ్ళీ జన్మస్థానంలో. 1998 లో నా వివాహం అమంచెర్ల వారి ఆడపడుచు జ్యోత్స్నతో జరిగింది. మాకు 8 ఏళ్ల అమ్మాయి మౌక్తిక, 2 ఏళ్ల బాబు స్కందసాయి.
ఇదీ క్లుప్తంగా నా పరిచయం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి