మేళ్ళచెర్వు భానుప్రసాదరావు గారు దీని గురించి అద్భుతమైన వ్యాఖ్యానం రాశారు. ఇది ఉచితంగా ఈ లంకెలో చదవండి. ఆయన రాసిన ఈ వ్యాఖ్యానం లో వివరాలు అన్నీ ఉన్నాయి. మాడుగుల నాగఫణిశర్మ గారి గళంలో వినండి . మాడుగుల వారి స్తోత్రానికి, దీనికి, వేరే మూలాలకు సాహిత్యంలో కొంత తేడా ఉంది కాని, మేళ్ళచెర్వు వారి సాహిత్యాన్నే నేను ప్రచురిస్తున్నాను.
శైల పుత్రి |
చేటీ భవన్నిఖిల ఖేటీ కదంబవన వాటీషు నాకి పటలీ
కోటీర చారుతర కోటీ మణీకిరణ కోటీ కరంబిత పదా |
పాటీరగంధి కుచశాటీ కవిత్వ పరిపాటీమగాధిప సుతా
ఘోటీఖురాదధిక ధాటీముదార ముఖ వీటీరసేన తనుతామ్ || ౧
ద్వైపాయన ప్రభృతి శాపాయుధ త్రిదివ సోపాన ధూళి చరణా
పాపాపహ స్వమను జాపానులీన జన తాపాపనోద నిపుణా |
నీపాలయా సురభి ధూపాలకా దురితకూపాదుదన్చయతుమామ్
రూపాధికా శిఖరి భూపాల వంశమణి దీపాయితా భగవతీ || ౨
యాళీభి రాత్మతనుతాలీనకృత్ప్రియక పాళీషు ఖేలతి భవా
వ్యాళీ నకుల్యసిత చూళీ భరా చరణ ధూళీ లసన్మణిగణా |
యాళీ భృతి శ్రవసి తాళీ దళం వహతి యాళీక శోభి తిలకా
సాళీ కరోతు మమ కాళీ మనః స్వపద నాళీక సేవన విధౌ || ౩
బాలామృతాంశు నిభ ఫాలామనా గరుణ చేలా నితంబ ఫలకే
కోలాహల క్షపిత కాలామరాకుశల కీలాల శోషణ రవిః |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత వీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా దధాతు హృది శైలాధి రాజ తనయా || ౪
కంబావతీవ సవిడంబా గళేన నవ తుంబాభ వీణ సవిధా
బింబాధరా వినత శంబాయుధాది నికురుంబా కదంబ విపినే |
అంబా కురంగ మదజంబాల రోచి రిహ లంబాలకా దిశతు మే
శం బాహులేయ శశి బింబాభి రామ ముఖ సంబాధితా స్తన భరా || ౫
దాసాయమాన సుమహాసా కదంబవన వాసా కుసుంభ సుమనో
వాసా విపంచి కృత రాసా విధూత మధు మాసారవింద మధురా |
కాసార సూన తతి భాసాభిరామ తను రాసార శీత కరుణా
నాసా మణి ప్రవర భాసా శివా తిమిర మాసాయే దుపరతిమ్ || ౬
న్యంకాకరే వపుషి కంకాళ రక్త పుషి కంకాది పక్షి విషయే
త్వం కామనా మయసి కిం కారణం హృదయ పంకారి మే హి గిరిజామ్ |
శంకాశిలా నిశిత టంకాయమాన పద సంకాశమాన సుమనో
ఝంకారి భృంగతతి మంకానుపేత శశి సంకాశ వక్త్ర కమలామ్ || ౭
జంభారి కుంభి పృథు కుంభాపహాసి కుచ సంభావ్య హార లతికా
రంభా కరీంద్ర కర దంభాపహోరుగతి డింభానురంజిత పదా |
శంభా ఉదార పరిరంభాంకురత్ పులక దంభానురాగ పిశునా
శం భాసురాభరణ గుంభా సదా దిశతు శుంభాసుర ప్రహరణా || ౮
దాక్షాయణీ దనుజ శిక్షా విధౌ వికృత దీక్షా మనోహర గుణా
భిక్షాశినో నటన వీక్షా వినోద ముఖి దక్షాధ్వర ప్రహరణా |
వీక్షాం విధేహి మయి దక్షా స్వకీయ జన పక్షా విపక్ష విముఖీ
యక్షేశ సేవిత నిరాక్షేప శక్తి జయ లక్షావధాన కలనా || ౯
వందారు లోక వర సంధాయినీ విమల కుందావదాత రదనా
బృందారు బృంద మణి బృందారవింద మకరందాభిషిక్త చరణా |
మందానిలా కలిత మందార దామభిరమందాభిరామ మకుటా
మందాకినీ జవన భిందాన వాచమరవిందాననా దిశతు మే || ౧౦
యత్రాశయో లగతి తత్రాగజా భవతు కుత్రాపి నిస్తుల శుకా
సుత్రామ కాల ముఖ సత్రాసకప్రకర సుత్రాణ కారి చరణా |
ఛత్రానిలాతిరయ పత్త్రాభిభిరామ గుణ మిత్రామరీ సమ వధూః
కు త్రాసహీన మణి చిత్రాకృతి స్ఫురిత పుత్రాది దాన నిపుణా || ౧౧
కూలాతిగామి భయ తూలావళిజ్వలనకీలా నిజస్తుతి విధా
కోలాహలక్షపిత కాలామరీ కుశల కీలాల పోషణ రతా |
స్థూలాకుచే జలద నీలాకచే కలిత లీలా కదంబ విపినే
శూలాయుధ ప్రణతి శీలా విభాతు హృది శైలాధిరాజ తనయా || ౧౨
ఇన్ధాన కీర మణిబన్ధా భవే హృదయబన్ధా వతీవ రసికా
సన్ధావతీ భువన సన్ధారణే ప్యమృత సిన్ధావుదార నిలయా |
గన్ధానుభావ ముహురన్ధాలి పీత కచ బన్ధా సమర్పయతు మే
శం ధామ భానుమపి రున్ధాన మాశు పద సన్ధాన మప్యనుగతా || ౧౩
కాళిదాస కృత దశశ్లోకి స్తోత్రాన్ని అందిచినందుకు బహుధన్యవాదములు. మీరు చెప్పినట్టూ మాడుగుల వారి గళంలో ఈ అంబా స్తుతి మహాద్భుతంగా శోభిల్లింది. మరొక్కసారి తమకి ధన్యవదాలు
రిప్లయితొలగించండి