tag:blogger.com,1999:blog-1132932955758709281.post2456952459519078028..comments2024-03-14T12:08:20.426+05:30Comments on అంతర్యామి - అంతయును నీవే: అమ్మ, నాన్న - స్వార్థపు అమెరికా పిల్లలుPrasad Akkirajuhttp://www.blogger.com/profile/08060858634519510179noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-1132932955758709281.post-44560054057226131962016-03-08T09:10:06.452+05:302016-03-08T09:10:06.452+05:30చక్కగా వ్రాసారు ప్రసాద్ గారూ. క్లిష్టమైన సమకాలీన ... చక్కగా వ్రాసారు ప్రసాద్ గారూ. క్లిష్టమైన సమకాలీన సమస్య ఇది.
మీ కథలోని దంపతులని వారు తీసుకున్న గట్టి నిర్ణయానికి అభినందించాలి. అటువంటి నిర్ణయం తీసుకుని దాని మీద నిలబడుండడానికి ధృడమైన సంకల్పం కావాలి. పిల్లలు వాళ్ళ పనులు వాళ్ళే చేసుకోగలిగేలా పెంచడం కూడా అవసరం. ఎక్కడ ఉంటున్నారో అక్కడి కాలమాన పరిస్ధితుల ప్రకారం జీవనం గడుపుకోవడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో అమెరికాలోనో మరో దేశంలోనో నివసిస్తున్నా కూడా ప్రతి దానికీ ఇండియాని ఆ దేశానికి ట్రాన్స్ఫర్ చెయ్యాలని చూడడం మామూలైపోయింది. విదేశాలకి వెళ్ళి స్ధిరపడిన ముందరితరం వాళ్ళు (1950 వ దశకం - 1980 వ దశకం మధ్యలో) ఎలా మానేజ్ చేసుకున్నారా అనే ఆలోచన నాకు చాలా సార్లు కలుగుతుంటుంది.

ఇదే తరహా కథలు నేను చదివినవి మరో మూడింటి లింకులు ఈ క్రింద ఇస్తున్నాను; బహుశః మీరూ చదివే ఉంటారు.

vaakili.com వారి ఆగస్ట్ 2013 సంచికలో శ్రీమతి సుజాత బెడదకోట గారు వ్రాసిన కథ "అమ్మ-నాన్న-అమెరికా".

http://vaakili.com/patrika/?p=3559

magazine.sarangabooks.com వారి సెప్టెంబర్ 24, 2015 సంచికలో "పసిఫిక్ మజిలీ కథలు" అనే శీర్షికలో శ్రీమతి ప్రజ్ఞ గారు వ్రాసిన కథ "చలో అమెరికా".

http://magazine.saarangabooks.com/2015/09/24/%e0%b0%9a%e0%b0%b2%e0%b1%8b%e0%b0%85%e0%b0%ae%e0%b1%86%e0%b0%b0%e0%b0%bf%e0%b0%95%e0%b0%be/

మీ కథలో చెప్పినట్లుగానే ఈ పని చెయ్యడానికి విదేశాలకి వెళ్ళి వస్తుండడానికి నిరాకరించిన ఓ దంపతుల వైనం కూడా క్రింది లింక్ లో చదవచ్చు.

http://www.themetrognome.in/grey-space/why-i-refused-to-take-care-of-my-grandkids
విన్నకోట నరసింహా రావుhttps://www.blogger.com/profile/03603939553877586757noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-83411379636797573172016-03-04T02:42:05.917+05:302016-03-04T02:42:05.917+05:30చాల ఇళ్ళలో జరుగుతున్న విషయం. నిక్కచ్చిగా చూపించారు...చాల ఇళ్ళలో జరుగుతున్న విషయం. నిక్కచ్చిగా చూపించారు. కక్కనూ లేరు మింగనూ లేరు పాపం తల్లితండ్రులు.Anonymoushttps://www.blogger.com/profile/14791815716140859858noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-89982744689406023982016-03-04T02:41:07.631+05:302016-03-04T02:41:07.631+05:30చాల ఇళ్ళలో జరుగుతున్న విషయం. నిక్కచ్చిగా చూపించారు...చాల ఇళ్ళలో జరుగుతున్న విషయం. నిక్కచ్చిగా చూపించారు. కక్కనూ లేరు మింగనూ లేరు పాపం తల్లితండ్రులు.Anonymoushttps://www.blogger.com/profile/14791815716140859858noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-32406185760638757082016-02-22T16:44:27.936+05:302016-02-22T16:44:27.936+05:30Chala bagundi! Parents modatilone kaadani cheppale...Chala bagundi! Parents modatilone kaadani cheppaleka pillala meda prema to ibbandulu paduthunnaru!Anonymoushttps://www.blogger.com/profile/07824791843256517878noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-51085620108660468572015-12-10T08:24:25.521+05:302015-12-10T08:24:25.521+05:30చాలా మంచి విషయం గురించి వివరంగా రాసారు.మీ కధలొ తల్...చాలా మంచి విషయం గురించి వివరంగా రాసారు.మీ కధలొ తల్లి అయితె కొందరి ఇల్లల్లొ తండ్రులు.
kanakamhttps://www.blogger.com/profile/06564378219712534814noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-37407155449270434972015-11-22T18:22:52.985+05:302015-11-22T18:22:52.985+05:30చాలా ధైర్యం తో కథ రాసారు.చాలా బాగుందిచాలా ధైర్యం తో కథ రాసారు.చాలా బాగుందిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-70579606704085912062015-11-19T22:46:04.829+05:302015-11-19T22:46:04.829+05:30మథ్యలో అథికారులు ఏమి చెశారు ఆజ్ఙాత? మీకు తల బొప్ప...మథ్యలో అథికారులు ఏమి చెశారు ఆజ్ఙాత? మీకు తల బొప్పి కట్టి ఉంటుంది, కానీ చాలామంది తల్లిదండ్రులు భాథపడుతున్నారు, ఇది ఒక రచయిత ప్రయత్నం మాత్రమే Badrihttps://www.blogger.com/profile/15285210906250066811noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-8931531647802041462015-11-19T22:45:32.444+05:302015-11-19T22:45:32.444+05:30మథ్యలో అథికారులు ఏమి చెశారు ఆజ్ఙాత? మీకు తల బొప్ప...మథ్యలో అథికారులు ఏమి చెశారు ఆజ్ఙాత? మీకు తల బొప్పి కట్టి ఉంటుంది, కానీ చాలామంది తల్లిదండ్రులు భాథపడుతున్నారు, ఇది ఒక రచయిత ప్రయత్నం మాత్రమే Badrihttps://www.blogger.com/profile/15285210906250066811noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-1247500866124638452015-11-19T22:44:13.729+05:302015-11-19T22:44:13.729+05:30thanks vadina.
thanks vadina.
Prasad Akkirajuhttps://www.blogger.com/profile/08060858634519510179noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-79197979537913653812015-11-19T21:19:51.160+05:302015-11-19T21:19:51.160+05:30చాలా మంచి, చాలా యదార్ధమయిన కధ. అమెరికా వెళ్ళిన మొగ...చాలా మంచి, చాలా యదార్ధమయిన కధ. అమెరికా వెళ్ళిన మొగ పిల్లలు అంతో ఇంతో బాధ్యతాయుతంగా ఉంటున్నారు. కానీ ఆడ పిల్లలు వారాంతపు పార్టీలని, పండగలని వెర్రెక్కి పోతూ, వేసిన బట్ట వేయకుండా ఇక్కడ తల్లి తండ్రులను, అత్తమామలను పీక్కు తినేస్తున్నారు. అందరూ కాదనుకోండి. ప్రసాద్ గారు మంచి problem ను తీసుకుని కధకు న్యాయం చేసారు. తగ్గ పరిష్కారం ఇచ్చారు.

SASIKALA VOLETY, Visakhapatnam.noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-25269886242781331902015-11-19T18:49:12.194+05:302015-11-19T18:49:12.194+05:30ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-79401458225134279042015-11-19T16:22:59.478+05:302015-11-19T16:22:59.478+05:30excellent .heart touching story.it is happening
excellent .heart touching story.it is happening
gopikrishnanoreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-64242995075939176572015-11-19T08:09:32.644+05:302015-11-19T08:09:32.644+05:30చాల మంది నిత్యం ఎదుర్కొంటున్న సమస్య మన మధ్యతరగతి ఇ...చాల మంది నిత్యం ఎదుర్కొంటున్న సమస్య మన మధ్యతరగతి ఇళ్ళల్లో చాలా ఎక్కువ కొద్దో గొప్పో తెడాలతోUJhttps://www.blogger.com/profile/04405818104732864696noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-41082699759183182822015-11-19T07:29:42.611+05:302015-11-19T07:29:42.611+05:30dhanyavaadaalu andarikee. dhanyavaadaalu andarikee. Prasad Akkirajuhttps://www.blogger.com/profile/08060858634519510179noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-42869285120716542532015-11-19T06:31:59.987+05:302015-11-19T06:31:59.987+05:30idi katha kaadu samakaaleena samaajapu peddavaaLLa...idi katha kaadu samakaaleena samaajapu peddavaaLLa paristhiti.chaalaa baagundi.vaari jeevana vidhaanaaniki vaestunna santaana sankela.akkiraaju vaaru abhinandaneeyulu.vimalahttps://www.blogger.com/profile/13305573653452396455noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-78887833489157511652015-11-19T06:22:16.142+05:302015-11-19T06:22:16.142+05:30Chala touching ga vundi. Chala touching ga vundi. Lakshmi Raghavahttps://www.blogger.com/profile/14131904018796880495noreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-60752520102163229462015-11-19T00:21:42.377+05:302015-11-19T00:21:42.377+05:30Heart touching story. Problem is with the ingraine...Heart touching story. Problem is with the ingrained culture where women are not allowed to take care of Parents. Some son-in-laws expect so much from their in-laws, so sad.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-1132932955758709281.post-38389587813851512542015-11-18T23:55:57.973+05:302015-11-18T23:55:57.973+05:30మొదటగా చాలా చక్కగా వివరించారు.
తల్లి,తండ్రి ఓ సార...మొదటగా చాలా చక్కగా వివరించారు.
తల్లి,తండ్రి ఓ సారి ఆలోచించుకోవాల్సి వుంది.
బహుశా పిల్లలకు ఆధ్యాత్మికత, విలువలు తెలుసుకొనే అవకాశం కల్పించ లేనందు వల్లనే తల్లి,తండ్రులకి ఈ సమస్య వస్తుంది అనిపిస్తుంది.Anonymoushttps://www.blogger.com/profile/10406037235415023594noreply@blogger.com